ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

బడ్జెట్​తో మీకెంత లాభమో తెలుసా?

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఆదాయ పన్ను ప‌రిమితిని 2.5 ల‌క్ష‌ల నుంచి రూ.5 లక్ష‌లకు పెంచారు.

By

Published : Feb 1, 2019, 8:33 PM IST

2019 ఎన్నికల బడ్జెట్​

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఆదాయ పన్ను ప‌రిమితిని 2.5 ల‌క్ష‌ల నుంచి రూ.5 లక్ష‌లకు పెంచారు.

ప్రావిడెంట్ ఫండ్లు, ఎంపిక చేసిన ఈక్విటీల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా వార్షిక ఆదాయం రూ. 6.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్న‌ుకు మిన‌హాయింపు ఉండ‌నుంది. టీడీఎస్ ప‌రిమితి రూ. 10,000 నుంచి రూ.40,000 వ‌ర‌కు పెంచారు.

ఎవ‌రెవ‌రికి ఎంతెంత?

ఎవరికెంత?

పన్నుల్లో మార్పులివే...

రూ.5 ల‌క్ష‌లు వార్షిక ఆదాయం వచ్చేవారికి పన్నుల్లో మార్పుల వివరాలు:

ఆదాయ పరిమితి రూ.5 ల‌క్ష‌లు

రూ.7.5 ల‌క్ష‌లు వార్షిక ఆదాయం వచ్చేవారికి పన్నుల్లో మార్పుల వివరాలు:

ఆదాయ పరిమితి రూ 7.5 ల‌క్ష‌లు

రూ.20 ల‌క్ష‌లు వార్షిక ఆదాయం వచ్చేవారికి పన్నుల్లో మార్పుల వివరాలు:

ఆదాయ పరిమితి రూ.20 ల‌క్ష‌లు

ABOUT THE AUTHOR

...view details