ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దానా తుపాన్ హెచ్చరికలు - పలు రైళ్లు రద్దు

బుధవారం సాయంత్రానికి తుపాను - 23, 24, 25 తేదీలలో పలు రైళ్లు రద్దు

Trains Cancel
Trains Cancel (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Some Trains Cancellation Due to Dhana Cyclone in Andhra Pradesh :తూర్పు బంగాళాఖాతంలో బుధవారం సాయంత్రానికి తుపాను ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24వ తేదీన పూరి-పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో అతి తీవ్ర తుపానుగా తీరం దాటుతుంది. అతి తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 120 కిలోమీటర్లు బలమైన ఈదురు గాలులు ఉంటాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇలాంటి సమయంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో 23, 24, 25 తేదీలలో ఈస్ట్​-కోస్ట్​ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది.

23వ తేదీ రద్దైన రైళ్ల వివరాలు

1. రైలు నం. 22503 కన్నియాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్

2. రైలు నం. 12514 సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

3. రైలు నెం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్

4. రైలు నం. 12840 MGR చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్

5. రైలు నం. 12868 పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్

6. రైలు నం. 22826 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్

7. రైలు నం. 12897 పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

8. రైలు నం. 18464 KSR బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్

9. రైలు నం. 11019 CST ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్

10. రైలు నం. 12509 SMV బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్

11. రైలు నం. 18046 హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

12. రైలు నెం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

13. రైలు నం. 22888 SMVT బెంగళూరు- హౌరా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్

14. రైలు నం. 12864 SMVT బెంగుళూరు- హౌరా SF ఎక్స్‌ప్రెస్

15. రైలు నం. 09059 సూరత్-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్

16. రైలు నం. 12552 కామాఖ్య- SMV బెంగళూరు AC ఎక్స్‌ప్రెస్

17. రైలు నం. 22504 దిబ్రూఘర్- కన్నియాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్

18. రైలు నం. 22973 గాంధీధామ్- పూరీ ఎక్స్‌ప్రెస్

బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ ​- అన్ని పోర్టు​లకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక

24వ తేదీ రద్దైన రైళ్ల వివరాలు

1. రైలు నెం. 03429 సికింద్రాబాద్-మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

2. రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

3. రైలు నం.12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

4. రైలు నం. 22603 ఖరగ్‌పూర్-విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్

5. రైలు నం. 18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

6. రైలు నం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్

7. రైలు నం. 12841 షాలిమార్ - MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్

8. రైలు నెం. 12663 హౌరా-తిరుచ్చిరాపల్లి SF ఎక్స్‌ప్రెస్

9. రైలు నం. 12863 హౌరా- SMVT బెంగళూరు SF ఎక్స్‌ప్రెస్

10. రైలు నం. 18047 షాలిమార్-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్

11. రైలు నం. 12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్

12. రైలు నం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్

13. రైలు నం. 06090 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

14. రైలు నం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్

15. రైలు నం. 08421 కటక్- గుణుపూర్ MEMU

16. రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్

17. రైలు నం. 07471 పలాస-విశాఖపట్నం MEMU

18. రైలు నం. 20837 భువనేశ్వర్-జునాగర్ ఎక్స్‌ప్రెస్

19. రైలు నెం. 18447 భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్

20. రైలు నం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్

21. రైలు నం. 20842 విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్

22. రైలు నం. 22874 విశాఖపట్నం-దిఘా ఎక్స్‌ప్రెస్

23. రైలు నం. 18118 గుణుపూర్-రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్

24. రైలు నం. 22820 విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

25. రైలు నం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

26. రైలు నం. 12842 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్

27. రైలు నం. 22808 MGR చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్‌ప్రెస్

28. రైలు నం. 15227 SMVT బెంగళూరు-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్

29. రైలు నం. 20838 జునాగర్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

30. రైలు నం. 18448 జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్

31. రైలు నం. 06095 తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్

32. రైలు నం. 12246 SMV బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్

33. రైలు నం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్

34. రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్

35. రైలు నం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్

36. రైలు నం. 07470 విశాఖపట్నం- పలాస మెము

37. రైలు నం. 18526 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్

బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం - ఉత్తరాంధ్రలో వర్షాలు!

25వ తేదీ రద్దైన రైళ్ల వివరాలు

1. రైలు నెం. 09060 బ్రహ్మపూర్-సూరత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

2. రైలు నం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

3. రైలు నెం. 22819 భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

4. రైలు నెం. 08531 బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్

5. రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకం

6. రైలు నం. 18525 బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

7. రైలు నం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్

8. రైలు నం. 20807 విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్

9. రైలు నం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్

10. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్

11. రైలు నం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్

కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు

ABOUT THE AUTHOR

...view details