ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలోనూ బుల్డోజర్ల పంజా - కాకినాడలో ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణం కూల్చివేత - illegal construction demolish in AP - ILLEGAL CONSTRUCTION DEMOLISH IN AP

Illegal Construction Demolition in Kakinada: ఆంధ్రప్రదేశ్​లోనూ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. తెలంగాణలో హైడ్రా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాకినాడలో అక్రమ నిర్మాణాలను నగరపాలక సంస్థ కూల్చివేస్తోంది.

Illegal Construction Demolition in Kakinada
Illegal Construction Demolition in Kakinada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 10:34 AM IST

Updated : Sep 23, 2024, 10:41 AM IST

Illegal Construction Demolition in Kakinada: కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల అంతుచూస్తున్నారు. కాకినాడ సంతచెరువు సెంటర్‌లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని కూల్చివేస్తున్నారు. గతంలో ద్వారంపూడి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతుల్లేకుండా దుకాణ సముదాయం నిర్మించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారాక వాటిని అధికారులు తొలగిస్తున్నారు.

Last Updated : Sep 23, 2024, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details