Centipede in Hotel Meal: విజయవాడలోని ఓ హోటల్ని భోజనంలో జెర్రి కలకలం సృష్టించింది. భోజనంలో జెర్రి రావడంతో కస్టమర్ షాక్‌కి గురయ్యాడు. ఈ విషయం అదే సమయంలో హోటల్‌లో భోజనం చేస్తున్న హెచ్‌ఆర్‌సీ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ దృష్టికి వెళ్లింది. హోటల్ నిర్వాహకుల తీరుపై కేంద్ర హెచ్‌ఆర్‌సీ (Human Rights Commission) ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భోజనంలో జెర్రి - హోటల్ సీజ్ చేసిన అధికారులు - CENTIPEDE IN HOTEL MEAL
భోజనంలో జెర్రి ఘటనపై ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు - హోటల్ సీజ్ చేసిన అధికారులు
![భోజనంలో జెర్రి - హోటల్ సీజ్ చేసిన అధికారులు Centipede in Hotel Meal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-11-2024/1200-675-22901023-989-22901023-1731600495144.jpg)
Centipede in Hotel Meal (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2024, 9:39 PM IST
భోజనంలో జెర్రి ఘటనపై ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేషన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించి హోటల్ సీజ్ చేశారు. పరిశీలన అనంతరం అధికారులు హోటల్ని సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.
వైన్‌షాపు దగ్గర దొరికే చికెన్ పకోడీ ఇదేనంట! - గుట్టు తెలిస్తే మత్తు దిగాల్సిందే!