ETV Bharat / state

నిజామాబాద్​లో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి

author img

By

Published : Nov 11, 2019, 6:51 PM IST

నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు.

నిజామాబాద్​లో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి

స్వాతంత్ర్య పోరాటంలో, దేశ నిర్మాణం దిశగా జరిగిన ప్రయత్నాలలోనూ కీలక భూమిక పోషించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని... ఆయనకు నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. యువత మౌలానా అబుల్ కలాం ఆజాద్​ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు అస్వస్థత

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.