ETV Bharat / state

"ఆడ్​గ్రీన్​ కోట్... ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది"

జపాన్‌కు చెందిన నానో సెరామిక్‌ టెక్నాలజీతో తయారు చేసిన ఆడ్‌గ్రీన్‌ కోట్‌తో ఎండకాలంలో చల్లదనం పొందవచ్చని సన్‌ షాడో టెక్నాలజీస్‌ సంస్థ వైస్‌ ఛైర్మన్‌ కెవి రావు తెలిపారు. దీనిని హైదరాబాద్​లో తొలిసారిగా మార్కెట్​లోకి అందుబాటులోకి తెచ్చారు.

author img

By

Published : Apr 26, 2019, 8:58 PM IST

తొలిసారిగా మార్కెట్​లోకి అందుబాటులోకి

హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్​ క్లబ్​లో ఆడ్‌గ్రీన్‌కోట్‌ పెయింట్‌ను తొలిసారిగా మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సన్ షాడో టెక్నాలజీస్ సంస్థ వైస్ ఛైర్మన్ కె.వి. రావు పాల్గొన్నారు. ఇది పూర్తిగా నీటి ఆధారిత పూత అని 5 సంవత్సరాల వారంటీతో మార్కెట్​లో అందుబాటులో లభిస్తుందని ఆయన వెల్లడించారు. వాణిజ్య భవనాలు, ఇల్లు, విల్లా, గిడ్డంగులు, థియేటర్లు, స్టూడియోలు, ఆసుపత్రులు, స్టార్‌ హోటల్స్‌, కార్పొరేట్‌ ఆఫీసులు, ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు, కోల్డ్‌స్టోరేజిలు, వర్క్‌షాప్‌, స్కూల్స్‌ వంటి వాటికి వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కోట్‌ 20 నుంచి 25 శాతం ఉష్ణోగ్రతను తగ్గిస్తుందన్నారు. త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో సైతం ఆడ్​గ్రీన్ కోట్​ పెయింట్ సేవలను అందుబాటులోకి తెస్తామని కె.వి.రావు తెలిపారు.

తొలిసారిగా మార్కెట్​లోకి అందుబాటులోకి

ఇవీ చూడండి: థానోస్​ పవర్​ను వాడుకుంటున్న గూగుల్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.