హీరో రామ్‌చరణ్.. దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. తర్వాత చేయాల్సిన సినిమాలు గురించి కథలూ వింటున్నాడు. ఈ క్రమంలోనే ఓ దర్శకుడి చెప్పిన స్టోరీలైన్ ఈ కథానాయకుడికి తెగ నచ్చేసిందట. పూర్తి స్క్రిప్ట్ చేయమని అతడికి సూచించాడట. అతడు ఎవరో కాదు.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనిల్ రావిపూడి.
ఆ దర్శకుడి కథకు హీరో రామ్‌చరణ్ ఫిదా!
టాలీవుడ్‌లోని ఓ యువ దర్శకుడు చెప్పిన ఓ స్టోరీలైన్ హీరో రామ్‌చరణ్‌కు తెగ నచ్చిందట. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని అతడికి సూచించాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే?
ఈ దర్శకుడు ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు హాస్య ప్రధానమైనవే. అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి దేశభక్తి చిత్రం తర్వాత ఓ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్‌లో నటిస్తే బాగుంటుందని చరణ్‌కు అనిపించింది. ఈ నేపథ్యంలో అనిల్ కథకు ఫిదా అయిపోయాడట. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి: లండన్ వీధుల్లో శ్రుతిహాసన్ ఫన్నీ డ్యాన్స్
హీరో రామ్‌చరణ్.. దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. తర్వాత చేయాల్సిన సినిమాలు గురించి కథలూ వింటున్నాడు. ఈ క్రమంలోనే ఓ దర్శకుడి చెప్పిన స్టోరీలైన్ ఈ కథానాయకుడికి తెగ నచ్చేసిందట. పూర్తి స్క్రిప్ట్ చేయమని అతడికి సూచించాడట. అతడు ఎవరో కాదు.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనిల్ రావిపూడి.
ఈ దర్శకుడు ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు హాస్య ప్రధానమైనవే. అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి దేశభక్తి చిత్రం తర్వాత ఓ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్‌లో నటిస్తే బాగుంటుందని చరణ్‌కు అనిపించింది. ఈ నేపథ్యంలో అనిల్ కథకు ఫిదా అయిపోయాడట. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి: లండన్ వీధుల్లో శ్రుతిహాసన్ ఫన్నీ డ్యాన్స్
BROADCAST: Scheduled news bulletins only. No use on any specialised sports news programs, sports magazine shows, sports review programs or the like. NEWS SERVICES: Up to three (3) minutes news access per day in regularly scheduled, non-sponsored TV broadcast sports news within 48 hours from end of each days play. The news item may be shown up to a maximum of six (6) times. New Zealand are limited to two (2) minutes of aggregate footage. ALL NEWS NETWORKS: Maximum use 90 seconds in any one regularly scheduled news programme, with a maximum of 6 transmissions per day.
DIGITAL: Standalone digital clips allowed, but not on social media. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Australian Open Material may be utilised on the applicant's bona fide news websites, provided the aggregate Australian Open Material available on all the applicant's websites combined does not exceed a total of ninety (90) (or in New Zealand, thirty (30)) seconds at any one time.
SHOTLIST: Melbourne Park, Melbourne, Australia.
1. ++SHOTLIST AND STORYLINE TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Tennis Australia
DURATION:
STORYLINE: