ETV Bharat / sitara

కిర్రాక్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్

author img

By

Published : Jan 26, 2021, 11:30 AM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ షూటింగ్​కు సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Pawan-Rana movie Shooting starts at hyderabad
తమన్ బ్యాంగ్రౌండ్​ స్కోర్​తో పవన్ ఎంట్రీ.. రచ్చ రచ్చే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కీలకపాత్రల్లో తెరకెక్కుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్​ షూటింగ్​ ప్రారంభమైంది. హైదరాబాద్​లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్​లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సెట్​లో పవన్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది చిత్రబృందం. ఆ షూటింగ్​కు సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేసింది. తమన్ బ్యాగ్రౌండ్​ స్కోర్​తో పవన్ బైక్ రైడ్ సీన్ అదిరిపోయేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రానికి త్రివిక్రమ్, స్క్రీన్​ప్లేతో పాటు మాటల్ని అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.