ETV Bharat / international

మాస్కోలో విపక్షాల భారీ ప్రదర్శన

author img

By

Published : Aug 11, 2019, 5:21 AM IST

రష్యాలో ప్రతిపక్షనేతలను అరెస్టు చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల హోరు వినిపించింది. వారి మద్దతుదార్లు మాస్కో వీధుల్లో శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని మరీ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు వేలల్లో హాజరయ్యారు ప్రజలు.

మాస్కోలో విపక్షాల భారీ ప్రదర్శన

మాస్కోలో విపక్షాల భారీ ప్రదర్శన

రష్యాలో ప్రతిపక్ష నేతలను నిర్బంధించడాన్ని నిరసిస్తూ వారి మద్దతుదార్లు మాస్కోలో శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. వ్లాదిమర్​ పుతిన్​ అధికారాన్ని చేపట్టాక అతి పెద్ద నిరసన ప్రదర్శన ఇదే... ఈ ప్రదర్శనకు అధికారులూ అనుమతి ఇచ్చారు. స్వేచ్ఛాయుత, న్యాయబద్దమైన ఎన్నికలను జరపాలనే నినాదాలతో నిరసనలు జరిగాయి. ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు పాల్లొన్నారు. వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకొని మరీ నిరసనలు చేపట్టారు. అధికారుల అంచనాలకు మించి.. దాదాపు 50వేల మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

2 వేల మందికి పైగా అరెస్టు...

నెల రోజుల్లో మాస్కోలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత కాలంగా తీవ్ర నిరసనల హోరు వినిపిస్తోంది. అందులో భాగంగా జరిగిన రెండు ర్యాలీలకు హాజరైన 2 వేల మందికిపైగా నిరసనకారులను పోలీసులు నిర్బంధించారు. 12 మందిపై నేరపూరిత కేసులు కూడా నమోదు చేశారు. వారిలో రాజకీయ నాయకులతో పాటు విద్యార్థులూ ఉన్నారు.

కొంత మంది యువత.. నిర్బంధానికి గురైన వారి ఫొటోలను టీ షర్టులపై ధరించి నిరసనలు చేపట్టారు. అధికారం చేపట్టి మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టిన పుతిన్​పై.. ప్రస్తుతం ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని తెలిపారు. మాస్కో నిరసనకారులకు మద్దతుగా సెయింట్​ పీటర్స్​బర్గ్​లో అనధికారికంగా ర్యాలీ నిర్వహించిన 70 మందిని పోలీసులు అరెస్టు​ చేశారు.

ఇదీ చూడండి:రష్యాలో క్షిపణి పరీక్ష విఫలం.. ఐదుగురు మృతి!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: The Renaissance Club, North Berwick, Scotland, UK. 10th August, 2019
1. 00:00 Establishing shot
2. 00:05 Ariya Jutanugarn birdie putt at the 15th
3. 00:25 Mi Hyang Lee thid shot at the 1st
4. 00:40 Mi Jung Hur eagle attempt at the 12th goes close
5. 01:00 Jeongeun Lee6 birdie putt at the 13th
6. 01:18 Jeongeun Lee6 second shot to the 18th
7. 01:34 Moriya Jutanugarn birdie putt at the 11th
8. 01:48 Moriya Jutanugarn tee shot at the 17th almost goes in for a hole-in-one
SOURCE: UCOM
DURATION: 02:09
STORYLINE:
A four under par round of 67 took Thailand's Moriya Jutanugarn to the top of the leaderboard at the Ladies Scottish Open on Saturday, as the tournament got back on schedule following poor weather at The Renaissance Club in North Berwick.
After three rounds Jutanugarn stands at 16-under par, one shot clear of South Korean pair Jeongeun Lee6 and overnight leader Mi Jung Hur.
Another South Korean, Mi Hyang Lee is a further three shots back at 12-under, two ahead of a group of five players at 10-under, among them the defending champion, Ariya Jutanugarn, Moriya's younger sister.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.