ETV Bharat / city

Corona cases in AP today :ఏపీలో కొత్తగా 248 కరోనా కేసులు

author img

By

Published : Nov 27, 2021, 6:25 PM IST

ఏపీలో కొత్తగా 248 కరోనా కేసులు(ap corona cases today) నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవ్వరూ మృతి చెందలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,158 కొవిడ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Corona cases in AP today
ఏపీలో కొత్తగా 248 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఏపీలో 28,509 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 248 కరోనా కేసులు(Corona cases in AP today) నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవ్వరూ మృతి చెందకపోవడంతో మరణాలు

Corona cases in AP today
ఏపీలో కొత్తగా 248 కరోనా కేసులు

కరోనా నుంచి మరో 253 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,158 కొవిడ్ యాక్టివ్ కేసులు(Corona active cases in Andhra Pradesh) ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

ఇదీ చదవండి:

'ఒమిక్రాన్'పై టీకాలు పనిచేస్తాయ్!

Corona cases in India : దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. ప్రపంచ దేశాల గజగజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.