అదిరేటి స్టెప్పు మీరేస్తే... - students
🎬 Watch Now: Feature Video

విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో కామర్స్, మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో లూమినేట్ 2కె19 పేరిట నిర్వహించిన కామర్స్ మీట్ ఆద్యంతం ఆకట్టుకుంది. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన డిగ్రీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆటపాటలతో సందడి చేశారు.