విశాఖ సముద్రంలో టోర్నడో... ఆసక్తిగా తిలకించిన స్థానికులు - vizag news updates
🎬 Watch Now: Feature Video
విశాఖ సముద్రంలో సుడిగాలి (టోర్నడో) కనిపించింది. నేవల్ కోస్టల్ బ్యాటరీ ఎదురుగా ఉన్న సముద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. దీనివల్ల ఎటువంటి హాని కలగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాన్ని స్థానికులు తిలకించి సంబరపడ్డారు.