2013లో కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై డిసిపి బ్యాంకుకు సంబంధించి 420 కేసు నమోదయ్యింది. విజయవాడ కోర్టులో వాదప్రతివాదనలు కొనసాగాయి. రవీంద్రనాథ్రెడ్డి నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు కేసును కొట్టివేసింది. కోర్టు తీర్పు పట్ల ఎమ్మెల్యే అనుచరలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆ మాస్టరు... విద్యార్థులకు మెగాస్టార్