కడప శివారులో రాయచోటి ఫ్లై ఓవర్ వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అతిగా మద్యం తాగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చూడండి. కరోనా ప్రభావంతో ఉద్యోగమేళాలు, శిక్షణ కార్యక్రమాలకు బ్రేకులు