ETV Bharat / state

ప్రమాదవశాత్తు బస్సు కిందపడి విద్యార్థిని మృతి - కడప జిల్లాలో బస్సు ప్రమాదం వార్తలు

బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు చెయ్యి జారి.. బస్సు చక్రాల కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన జమ్మలమడుగులో జరిగింది.

ప్రమాదవశాత్తు బస్సు కిందపడి విద్యార్థిని మృతి
ప్రమాదవశాత్తు బస్సు కిందపడి విద్యార్థిని మృతి
author img

By

Published : Nov 29, 2019, 12:38 AM IST

ప్రమాదవశాత్తు బస్సు కిందపడి విద్యార్థిని మృతి

కడపజిల్లా జమ్మలమడుగులో విషాదం జరిగింది. బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు.. చక్రాల కిందపడి విద్యార్థిని మృతి చెందింది. బాలిక అంబవరం గ్రామానికి చెందిన రాజేశ్వరిగా గుర్తించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న రాజేశ్వరి... పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా... చెయ్యి జారటంతో వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

ఇవీ చదవండి

ఆర్టీసీ బస్సు నుంచి దూకాడు... ప్రాణాలు విడిచాడు....

Intro:Slug:
AP_CDP_37_28_STUDENT_MRUTHI_AV_AP10039
contributor: arif, jmd
బస్సు కింద పడి విద్యార్థిని మృతి
( ) బస్సు ఎక్కుతూ జారి చక్రాల కింద పడి విద్యార్థిని మృతి చెందిన ఘటన గురువారం కడప జిల్లా జమ్మలమడుగు లో చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలం అంబవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే విద్యార్థిని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటుంది .గురువారం ఆర్టిసి బస్సు ఎక్కేందుకు పాఠశాల నుంచి బయలుదేరింది .ఈలోగా బస్సు రాగా అది ఎక్కేందుకు విద్యార్థులు ఎగబడ్డారు . బస్సు కదిలింది ....డ్రైవర్ ,కండక్టర్ చూసుకోలేదు .రాజేశ్వరి చేయి జారిపోవడం తో వెనుక చక్రాల కిందపడి ఆ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. అంబవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయిBody:AP_CDP_37_28_STUDENT_MRUTHI_AV_AP10039Conclusion:AP_CDP_37_28_STUDENT_MRUTHI_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.