ETV Bharat / state

అందమైన జలాశయం... చేరుకోవాలంటే మాత్రం కష్టం... - కడప జిల్లా మైలవరం జలాశయం

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ పొంగిపొర్లుతున్నాయి... ఆ అందాలను చూడటానికి పర్యటకులు ఆనందంగా తరలివస్తున్నారు. ఇదే క్రమంలో కడపజిల్లా మైలవరం గ్రామం వద్ద పెన్నానది వరద నీటితో జలకళ సంతరించుకుంది. ఎన్నో ఏళ్ల తరువాత ఇక్కడ నది నిండటంతో దూరప్రాంతాలనుంచి పర్యాటకులు వస్తున్నారు కానీ....రహదారి పరిస్థితి చూసి నిరాశచెందుతున్నారు...ఎందుకో తెలుసుకుందాం!

మైలవరం జలాశయం
author img

By

Published : Sep 25, 2019, 11:38 AM IST

Updated : Sep 25, 2019, 2:28 PM IST

కడప జిల్లా మైలవరం జలాశయం వద్ద ఆనకట్ట పై నుంచి ఉన్న రోడ్డు మార్గం భయంకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు అనేకచోట్ల శిథిలమయ్యాయి. విద్యుత్ సరఫరా లేని స్తంభాలు ఆనకట్ట పొడవునా దర్శనమిస్తున్నాయి. కట్టపైన రోడ్డు లేక పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. రక్షణ గోడలు సంబంధించిన రాళ్లు బయటపడడంతో పరిస్థితి దయనీయంగా మారింది. గండికోట జలాశయం నుంచి కృష్ణా జలాలు చేరడంతో మైలవరం డాం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 6 టీఎంసీల చేరువులో ఉంది. సుమారు 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయం దుస్థితి అంతా ఇంతా కాదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి డ్యామ్ అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు.

అందమైన జలాశయం..దయనీయమైన రహదారి

ఇదీ చూడండి

అనంతలో కరవుతీరా వర్షాలు.. ఆనందంలో రైతన్నలు

Intro:ap_gnt_81_24_sivaswamy_ni_addukunna_polece_lu_avb_ap10170

శివస్వామి ని అడ్డుకున్న పోలీసులు.

రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు లో 12 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ బయలుదేరిన శివస్వామిని నరసరావుపేట మండలం ఇస్సపాలెం వద్ద పోలీసులు అడ్డుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

Body:పోలీసులు అడ్డుకున్న అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడారు. రొంపిచర్ల మండలంలోని నల్లగార్లపాడు గ్రామంలో 12 సెంట్ల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఒక మతానికి చెందిన కేవలం ఐదు కుటుంబాల కోసం వారి మతానికి చెందిన ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు 12 సెంట్ల ప్రభుత్వ భూమిని స్థానిక అధికారులు, ఎమ్మెల్యే ధారాదత్తం చేయడాన్ని ఆయన ఖండిస్తున్నానన్నారు. ఈ విధంగా గ్రామాల్లో మతాలను రెచ్చగొట్టే చర్యలు స్థానిక నాయకులు మానుకోవాలని శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Conclusion:వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే వేలాది మందితో ఛలో నల్లగార్లపాడు కార్యక్రమాన్ని చేపడతామని శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు.

బైట్: శివస్వామి, శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
Last Updated : Sep 25, 2019, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.