సంప్రదాయ దుస్తుల్లో విధులకు పోలీసులు
సంప్రదాయ దుస్తుల్లో విధులకు పోలీసులు - police sankranthi celebrations in kadapa latest
కడప జిల్లా బద్వేలు పోలీస్‌స్టేషన్లో సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించారు. పోలీసులు సంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.
![సంప్రదాయ దుస్తుల్లో విధులకు పోలీసులు police-sankranthi-celebrations-in-kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5727366-186-5727366-1579152791225.jpg?imwidth=3840)
police-sankranthi-celebrations-in-kadapa
సంప్రదాయ దుస్తుల్లో విధులకు పోలీసులు
Intro:666Body:888Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేల్ కడప జిల్లా 8 0 0 8 57 34 92
కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారు పోలీసులు సాంప్రదాయ దుస్తులు ధరించి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు రమేష్బాబు పోలీసులకు కరచాలనం చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు