'ప్రజాసమస్యల పరిష్కారం ఇక గ్రామాల్లోనే' - new sachivalayam in madahavaram podu
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని మాధవరంపోడులో గ్రామ సచివాలయాన్ని... ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. గ్రామాల నుంచి పాలన... సీఎం జగన్ కలని... ప్రజాసమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించనున్నట్లు వివరించారు. రైల్వేకోడూరు అండర్ బ్రిడ్జ్, బస్టాండ్, బైపాస్ రోడ్డు వంటి ప్రధాన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Intro:కడప జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరంపోడు గ్రామంలో గ్రామ సచివాలయం ప్రారంభించిన ప్రభుత్వ విప్ రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు. రైల్వేకోడూరు ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. వాటి వివరాలు.
Body:రైల్వేకోడూరు మండలంలోని మాధవరం పోడు గ్రామ సచివాలయం ప్రారంభించడానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఈటీవీ భారత్ తో ముచ్చటించారు. రైల్వేకోడూరు ప్రజలకు ప్రభుత్వం తరఫున రైల్వేకోడూరులో ప్రధాన సమస్యలైన రైల్వే అండర్ బ్రిడ్జి, బస్టాండ్, బైపాస్ రోడ్డు, రైల్వే కోడూరు- వెంకటగిరి రోడ్డు, వంటి ప్రధాన సమస్యలను రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తానని ప్రభుత్వం తరఫున నూతన సంవత్సరం సందర్భంగా రైల్వే కోడూరు ప్రజలకు హామీ ఇచ్చారు. అన్ని సమస్యలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడినఅప్పటి అప్పటి పాలకులు పట్టించుకోలేదని ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైల్వే కోడూర్ ప్రధాన సమస్యలన్నీ రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రజలకు ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు .గ్రామాల నుండి పరిపాలన జరగాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కల అని, ఇప్పుడు ప్రజా సమస్యలు ఏవైనా వారి గ్రామాల్లోనే గ్రామ సచివాలయం ద్వారా పరిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.
బైట్. కొరముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే.