ETV Bharat / state

Vemana University: వేమన వర్సిటీలో 4 అడుగుల ఉడుము

కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలోని.. ప్రధానాచార్యుల కార్యాలయ ప్రాంగణంలో ఉడుమును గుర్తించారు. అది 10 కిలోల బరువు, 4 అడుగుల పొడవుందని అధికారులు తెలిపారు.

monitor lizard  at yogi vemana university
వేమన వర్సిటీలో అతిపెద్ద ఉడుము
author img

By

Published : Jul 23, 2021, 7:42 AM IST

కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం(యోవేవి) జీవ వైవిధ్యానికి అనుకూల వాతావరణం ఉండడంతో రకరకాల జీవులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇటీవల అరుదైన కీటకం జంపింగ్‌ స్పైడర్‌ గుర్తించగా, తాజాగా అతిపెద్ద ఉడుము కనిపించింది. విశ్వవిద్యాలయం ప్రధానాచార్యుల కార్యాలయ ప్రాంగణంలోని ఓ గదిలో 10 కిలోల బరువు, 4 అడుగుల పొడవున్న ఉడుమును గుర్తించారు. దాన్ని విశ్వవిద్యాలయ బొటానికల్‌ గార్డెన్‌ కోఆర్డినేటర్‌ మధుసూదన్‌రెడ్డికి అప్పగించారు. 20 సంవత్సరాల వయసున్న ఆ ప్రాణిని ఉద్యానవనంలో వదిలేశారు.

ఇదీ చూడండి.

జీన్స్​ వేసుకుందని బాలికను చంపేసిన కుటుంబీకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.