.
'ప్రజలు ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అండగా ఉంటాం' - కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో ముఖాముఖి వార్తలు
కడప జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు.. జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో షాడో బృందాల నిఘా పెట్టామన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలీసులు అండగా ఉంటారంటున్న కడప ఎస్పీ అన్బురాజన్‌తో మా ప్రతినిధి మురళీ ముఖాముఖి.
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో ముఖాముఖి
.