కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామ సమీపంలో వాగులో కొట్టుకుపోయిన హర్షద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈనెల 20వ తేదీన వాగుదాటుతూ ప్రమాదవశాత్తు హర్షద్ గల్లంతయ్యాడు. వాగులోని ముళ్లపొదల్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
ఇదీ చూడండి: వాగులో జారిపడి చిన్నారి గల్లంతు