ETV Bharat / state

ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన కండక్టర్ కూతురు

ఒకే మండలానికి చెందిన ఇద్దరు ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. కష్టపడితే విజయం సాధించవచ్చని నిరూపించారు.

కల్పన
author img

By

Published : Jul 24, 2019, 8:55 AM IST

పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు కడప జిల్లాకు చెందిన యువతీ, యువకుడు. ఒకరు సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ కాగా.. మరొక విద్యార్థి ఆర్ఎస్ఐగా ఎంపికయ్యారు. జిల్లాలోని పోరుమామిళ్లకు చెందిన పి.కల్పన రెండు రోజుల క్రితం ప్రకటించిన ఫలితాల్లో ఆర్ఎస్ఐగా ఎంపికైంది. ఈమె ఎమ్మెస్సీ చదివి గ్రూప్2 కోసం హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటోంది. టైక్వాండోలో క్రీడాకారిణిగా ఐదు సార్లు జాతీయ స్థాయి పథకాలు సాధించింది. కల్పన తండ్రి తిరుపతయ్య ఆర్టీసీ కండక్టర్​గా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పని చేస్తున్నారు. పోరుమామిళ్ల మండలం టేకూరుపేటకు చెందిన లక్ష్మణరావు ఎస్ఐగా సెలక్ట్ అయ్యారు. 2011లో కానిస్టేబుల్​గా ఉద్యోగం సాధించిన ఇతను.. ప్రస్తుతం కడపలో పని చేస్తున్నారు. ఇప్పుడు ఎస్సైగా ఎంపికయ్యారు.

Ludhiana (Punjab), July 23 (ANI): Lies and fake narratives are being peddled amongst Sikh diaspora of the United Kingdom and Canada to incite Sikhs against India by the Khalistani extremists, an army veteran has asserted. Brigadier (Retd.) D.S. Dhillon said that Indian Sikhs, who have been living there for past many years and have little idea of the ground situation in India, are consistently being fed with anti-India propaganda. He accused Pakistan of constantly hatching plots to malign India. The Khalistani extremists, with the man and material support of Pakistan, have been using social media platforms to spew anti-India venom. In fact some of their accounts are running within the coordinates of Pakistan. A number of accounts with "Referendum 2020" and Khalistan flag as their display picture on Facebook and Twitter are actively maligning India. Falsehoods and distortions of news are their forte. They have also been inviting youths in different parts of UK and Canada to demonstrate against India. However, to their discontentment they have failed to resonate amongst them. These accounts have suffered further failure in India where they are not taken seriously by a bunch of Indians. Dhillon also cautioned the Canadian government of the extremists it was nurturing. Referring to the Kanishka bombing he said these people will be dangerous to its own security. Even Indian government had lodged protest against Canadian establishment for fraternizing with the people who spoke against Indian interest.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.