ETV Bharat / state

రేపు కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ - వైఎస్​ఆర్ వర్ధంతి న్యూస్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం, బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప బయల్దేరుతారు.

cm jagan tour in kadapa
cm jagan tcm jagan tcm jagan tour in kadapa our in kadapa our in kadapa
author img

By

Published : Aug 31, 2020, 9:28 PM IST

మంగళవారం సాయంత్రం 05.15 గంటలకు సీఎం జగన్​ ఇడుపులపాయ.. వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌ చేరుకుని రాత్రి కి అక్కడే బస చేస్తారు. బుధవారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఉదయం 09.45 గంటలకు వైఎస్‌ఆర్‌ ఘాట్​కు కుటుంబ సభ్యులతో సహా చేరుకోనున్న ముఖ్యమంత్రి.. వైఎస్​ఆర్​కు నివాళి అర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.