ETV Bharat / state

కల్వర్టుని ఢీకొన్న కారు, యజమాని మృతి

author img

By

Published : Feb 20, 2020, 6:42 PM IST

కడప జిల్లా చాపాడు మండలం కేతవరం వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో యజమాని మృతి చెందాడు. రామశేఖర్(49)​ అనే వ్యక్తి ప్రొద్దుటూరు నుంచి కాజీపేటకు కారులో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు యజమాని అక్కడిక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

car accident in kadapa dst kethavaram car owner spot dead
కల్వర్టుకు కారుఢీకొని యజమాని మృతి

.

కల్వర్టుకు కారుఢీకొని యజమాని మృతి

.

కల్వర్టుకు కారుఢీకొని యజమాని మృతి

ఇదీ చూడండి గుంతకల్లులో వ్యక్తి అనుమానాస్పద మృతి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.