దేవుని కడపలో శోభాయమానంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు - uchavalu
రెండో రోజూ దేవుని కడపలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.
దేవుని కడపలో శోభాయమానంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
Intro:ap_cdp_21_06_devunikadapa_bromochavalu_av_c2
రిపోర్టర్: సుందర్, ఈనాడు కంట్రిబ్యూటర్, కడప.
యాంకర్:
తిరుమల తిరుపతి తొలి గడప దేవుని కడప లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ రంగుల దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. విద్యుత్ దీపాలతో ఏర్పాటుచేసిన స్వామివారి ప్రతిమలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహావిష్ణు విష్ణువు శేషపాన్పుపై నిద్ర పోతున్న దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు చంద్రప్రభ వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. చెక్క భజనలు ఊరేగింపుకు ఆకర్షణగా నిలిచాయి. ప్రజలు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Body:దేవుని కడప బ్రహ్మోత్సవాలు
Conclusion:కడప