ETV Bharat / state

కడప పాత బస్టాండులో ఓ వ్యక్తి వీరంగం

author img

By

Published : Apr 11, 2021, 9:48 AM IST

'హేయ్ ..నా దగ్గరికి రావొద్దు ! నా దగ్గరికి వస్తే అంతే..' అంటూ ఓ వ్యక్తి కడప పాత బస్టాండులోవీరంగం సృష్టించాడు. అక్కడే ఉన్న మహిళ కండక్టర్​పై దాడిచేయబోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

a man created issue at kadapa old bus stand
బస్టాండ్​లో హల్​చల్ చేస్తున్న వ్యక్తి

బస్టాండ్​లో హల్​చల్ చేస్తున్న వ్యక్తి
కడప పాత బస్టాండులో గుర్తుతెలియని యువకుడు మద్యం మత్తులో హల్​చల్ చేశాడు. దాదాపు అరగంట పాటు ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు. మద్యం బాటిల్​తోమహిళ కండక్టర్​పై దాడికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. హే .. నా దగ్గరికి రావొద్దంటూ.. అరిచాడు. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించగా.. వన్​టౌన్ పోలీసులు వచ్చి అతనిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి. అక్కడ తొలికేసు..ఆయనను కించపరిచినందుకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.