జిల్లావ్యాప్తంగా గురువారం తనిఖీలు చేసిన పోలీసులు 157.74 లీటర్ల దేశీ అక్రమ మద్యం, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి.. వీరిపై 5 కేసులు నమోదు చేశారు. ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని ఎస్ఈబీ అదనపు ఎస్పీ కె. చక్రవర్తి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
ఇదీ చదవండి :