ETV Bharat / state

'రెడ్​జోన్లలో ఉన్నవారికి సదుపాయాలు కల్పించండి' - పశ్చిమగోదావరి జిల్లా రెడ్​జోన్ ప్రాంతాల్లో సదుపాయాలు

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం లేదంటూ... ఆ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

provide us necessities says people staying in redzone areas at west godavari
రెడ్​జోన్లలో ఉన్నవారికి సదుపాయాలు కల్పించండి
author img

By

Published : Jul 29, 2020, 2:25 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం లేదంటూ... గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పట్టించుకోవాల్సిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల రేషన్ బియ్యం కూడా సరఫరా చేయలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఇంటిపైనుంచి కిందపడిన కోతులు...సపర్యలు చేసిన స్థానికులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.