ETV Bharat / state

చల్లచింతలపూడిలో కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో పూజలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ఆదివారం సాయంత్రం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడిలోని మేధా దక్షిణామూర్తి ఆలయంలో అర్చకులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

karteeka pournami  worships at challachintapudi
చల్లచింతలపూడిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో పూజలు
author img

By

Published : Nov 29, 2020, 8:38 PM IST

కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ఆదివారం సాయంత్రం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడిలోని మేధా దక్షిణామూర్తి ఆలయంలో అర్చకులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడిలో కార్తికపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మేధా దక్షిణామూర్తి ఆలయంలో అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం లక్షపత్రి పూజ చేశారు

జోగన్నపాలెంలోని యోగలింగేశ్వరస్వామి ఆలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరామవరంలో శివాలయంలో మహిళలు స్వామివారికి పూజలు చేశారు. కార్తిక దీపాలు పెట్టారు.

ఇదీ చూడండి. నిపుణుల పర్యవేక్షణలో అన్నమయ్య జలాశయం గేట్లకు మరమ్మతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.