జేఈఈ మెయిన్స్ టాపర్‌తో 'ఈటీవీభారత్' ముఖాముఖీ - jee mains all india 1st ranker kapil dev
జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా టాపర్‌గా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం విద్యార్థి నిలిచాడు. ఆలిండియా స్థాయిలో మెుదటి ర్యాంకు సాధించిన కపిల్‌దేవ్‌తో 'ఈటీవీభారత్' ముఖాముఖీ.
Intro:AP_TPG_22_24_JEE_MAINS_TOPER_ONE_2_ONE_AB_AP10088 యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం విద్యార్థి జేఈఈ మెయిన్స్ లో ఆలిండియా టాపర్ గా నిలిచాడు మెట్ట ప్రాంతానికి చెందిన కపిల్ దేవ్ పదవ తరగతిలో టెన్ బై టెన్ సాధించాడు జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కళాశాలలో చదువుతున్న ర్యాంకర్ కపిల్ దేవ్ టు మా ప్రతినిధి గణేష్ ముఖాముఖి