పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని మూడు గ్రామాల్లో జనసేన నాయకుడు కలపాల ప్రేమ్ కుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. కొప్పులవారిగూడెం, నాగన్నగూడెం, సీతాపురం గ్రామాల్లో కూరగాయలు పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగ వెంకటరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కూరగాయలు పంపిణీ చేసిన జనసేన నాయకుడు - Janasena was a leader who distributed vegetables
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని మూడు గ్రామాల్లో జనసేన నాయకుడు కలపాల ప్రేమ్ కుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగవెంకట రాజు పాల్గొన్నారు.

కూరగాయలు పంపిణీ చేసిన జనసేన నాయకుడు
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని మూడు గ్రామాల్లో జనసేన నాయకుడు కలపాల ప్రేమ్ కుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. కొప్పులవారిగూడెం, నాగన్నగూడెం, సీతాపురం గ్రామాల్లో కూరగాయలు పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగ వెంకటరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలే'