ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం - rain

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పశ్చిమ గోదవరిలో భారీ వర్షం
author img

By

Published : Jul 26, 2019, 1:53 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భీమవరం, పాలకొల్లు, ఆచంట, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పలు గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు, వీధులు, రహదారులు జలమయమయ్యాయి. తణుకు, పెనుమంట్ర, పోడూరు, వీరవాసరం, పెనుగొండ, ఆచంటలో 90మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 50మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సాగుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు ఆనందిస్తున్నారు. మరో వైపు ఆచంటలో వరి పొలాలు మూడు అడుగుల మేర మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరవాసరం మండలం కొణితివాడ బాలికల వసతి గృహంలోకి భారీగా నీరు చేరింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండి

మాధవన్​కు 18 ఏళ్ల అమ్మాయి ప్రపోజల్​

Intro:FILE NAME : AP_ONG_41_22_BHAVANA_NIRMANA_KARMIKULA_RALLI_AVB_AP10068_SD 
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)ఫోన్ : 9866931899
యాంకర్ వాయిస్ : ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానాన్ని అమలుచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించారు...పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద కు చేరుకుంది... నూతన ఇసుక విధాన్నాన్ని అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులు నినాదాలు చేశారు.... ఇసుక నిలిచిపోవటం వల్ల భవన నిర్మాణ కార్మికులు తో సహా 35 రకాల పనులు చేసే కార్మికులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారని..ఏ.ఎన్.టి.యు.సి నాయకుడు శ్యామ్యూల్ చెప్పారు... అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందచేశారు. Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.