పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మాజీ శాసన సభ్యురాలు, వైకాపా నేత మోచర్ల జోహార్వతి... గురువారం సాయంత్రం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నేడు తుది శ్వాస విడిచారు.
1999లో తెదేపా ఎమ్మెల్యేగా గెలుపొంది 2004 వరకు కొనసాగారు. అనంతరం ప్రజారాజ్యం, భాజపాల్లో చేరి సేవలందించారు. జోహార్వతి మృతిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: