పశ్చిమగోదావరి జిల్లా దెందూలురు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన యువకులు ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి తరుణంలో ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో వారికి సాయం చేసే లక్ష్యంతో కూరగాయలను ప్యాకింగ్ చేసి ఇంటింటికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. దీనిపై గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు.
గంగన్నగూడెంలో కూరగాయల పంపిణీ - పశ్చిమ గోదావరి జిల్లాలో కూరగాయల పంపిణీ
దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన యువకులు ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. ఇంటికే పరిమితమైన వారికి సాయం చేసే లక్ష్యంతో కూరగాయలు అందించినట్లు వారు తెలిపారు.

గంగన్నగూడెంలో కూరగాయల పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లా దెందూలురు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన యువకులు ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి తరుణంలో ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో వారికి సాయం చేసే లక్ష్యంతో కూరగాయలను ప్యాకింగ్ చేసి ఇంటింటికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. దీనిపై గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:ఆగిన రెక్కలు.. మండుతున్న డొక్కలు
TAGGED:
గంగన్నగూడెంలో కూరగాయల పంపిణీ