ETV Bharat / state

వర్షాలతో పొంగుతున్న వాగులు... రాకపోకలకు ఇక్కట్లు - saluru constiruency latest news

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి, గోముఖ్​, వేగావతి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. సాలూరు నియోజకవర్గంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

saluru constituency attacked with floods
వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
author img

By

Published : Oct 5, 2020, 7:59 PM IST

ఇటీవల కురిసిన వర్షాలకు వేగావతి, సువర్ణముఖి, గోముఖ్​ నదులు ఉప్పొంగాయి. సాలూరు నియోజకవర్గం పాచిపెంట, సాలూరు, పాలూరు తదితర గ్రామాల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

కాజ్​వేలు ఉన్న చోట... వాటి మీదుగా నీరు ప్రవహిస్తుంది. ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్వర్ణముఖి నదులు ప్రవహిస్తున్న చోట అరటి, మొక్కజొన్న, వరి పంటలు నీట మునిగాయి.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో భారీ వర్షం... పొంగుతున్న వాగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.