ETV Bharat / state

భోగాపురంలో ప్లాస్టిక్​ నిషేధానికి ఉత్తర్వులు జారీ - భోగాపురం తాజా వార్తలు

గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని విజయనగరం జిల్లా భోగాపురం మేజర్​ పంచాయతీ ఈవో రామకృష్ణ నాయుడు సూచించారు. దీనిపై సిబ్బంది అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అనగాహన కల్పించాలని ఆయన సూచించారు.

plastic ban in bhogapuram circular given by major panchayat exension officer
భోగాపురంలో ప్లాస్టిక్​ నిషేధం
author img

By

Published : Jun 5, 2020, 12:18 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం మేజర్​ పంచాయతీలో ప్లాస్టిక్​ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఈవో రామకృష్ణ నాయుడు తెలిపారు. వారం రోజుల పాటు ప్లాస్టిక్​ నిషేధానికి సంబంధించిన సమాచారాన్ని ర్యాలీలు, ఇంటింటికి వెళ్లి చెప్పేలా సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు వివరించారు. వారం తరువాత ఎవరైతే ప్లాస్టిక్​ని వినియోగిస్తారో వారికి నోటీసులు జారీ చేస్తూ చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి :

ప్లాస్టిక్ వ్యర్థాల్లో చెలరేగిన మంటలు..ఆందోళనలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.