విశాఖ పార్టీ శ్రేణులతో లోకేశ్ భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ను.. స్థానిక తెదేపా శ్రేణులతో పాటు,విశాఖ జిల్లా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలిశారు. తమ ప్రాంతాల్లోపార్టీ పరిస్థితి వివరించారు. ప్రచారంలో భాగంగా నేడు లోకేశ్ విశాఖలో పర్యటించనున్నారు.విశాఖ జిల్లాలో నేడు నారాలోకేశ్ పర్యటించనున్న సందర్భంగా జిల్లాకు చెందినముఖ్య నాయకులంతా మంత్రి దగ్గరికి వెళ్లారు.అభిమానులు, కార్యకర్తలతో లోకేశ్ సెల్ఫీలు దిగారు.ఇవీ చూడండి.
నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: బంగారయ్య