కరోనా నియంత్రణకై ప్రతి ప్రాంతంలోనా రసాయనాలను చల్లుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అగ్నిమాపక యంత్రంతో పారిశుద్ధ్య కార్మికులు హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. వెయ్యి లీటర్ల ద్రావణాన్ని కొనుగోలు చేశామని... పట్టణం అంతా పిచికారీ చేస్తామని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెప్పారు.
ఇదీ చూడండి: