60 అడుగుల జాతీయ పతాకంతో విజయనగరంలోని ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రింగ్‌రోడ్డు వద్ద ఉన్న నటరాజ్ కాలనీ నుంచి ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్ వరకు ఈ ప్రదర్శన కొనసాగించారు. కరోనా కాలంలో సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఆ సంస్థ అధ్యక్షులు మణికంఠ అభినందనలు తెలిపారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవంలో అడుగుపెడుతున్న తరుణంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.
ఇదీ చదవండి :