ఎస్ కోట నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోళ్ల లలితకుమారి ఎస్.కోట మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ... తెదేపాకు ఓటు వేయాలనిప్రజలను అభ్యర్థించారు.
జనసేన కూటమి తరఫున పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి కామేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పవన్కల్యాణ్ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి