ETV Bharat / state

ఏనుగుల దాడిలో గాయపడిన వారికి చెక్కుల పంపిణీ

author img

By

Published : Jun 25, 2020, 7:44 PM IST

విజయనగరంజిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో గాయపడిన వారికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చెక్కులు పంపిణీ చేశారు.

Deputy CM distributed checks to those injured in the elephant attack in kurupam
ఏనుగుల దాడిలో గాయపడిన వారికి చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం

విజయనగరంజిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో గాయపడిన వారికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చెక్కులు పంపిణీ చేశారు. చినమేరంగి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇంకా కొంతమందికి రూ. 24 లక్షల 58 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో సీఎఫ్ఓ రామ్మోహన్​రావు, డీఎఫ్ఓ సచిన్ గుప్తా, పార్వతీపురం, కురుపాం రేంజర్లు రాజబాబు, రామారావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి. కరోనా ప్రభావం.. మామిడి గుజ్జు పరిశ్రమ సంక్షోభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.