గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక మెరిట్ లిస్ట్ వెల్లడిలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం సీపీఐ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, సచివాలయ ప్రశ్నాపత్రం లీకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆగ్రహించారు. ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: