ETV Bharat / state

'నూతన పారిశ్రామిక విధానంలో సవరణలు చేయాలి'

author img

By

Published : Sep 4, 2020, 6:10 PM IST

విజయనగరం కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ నాయకులు ధర్నా చేశారు. నూతన పారిశ్రామిక విధానానికి సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.

BSP  leaders protest at viziangaram  Collectorate
విజయనగరం కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ నాయకుల ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని నిరసిస్తూ... విజయనగరం కలెక్టరేట్ వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం..... బడుగు, బలహీనవర్గాలకు మేలు చేసేలా లేదని దుయ్యబట్టారు.

ప్రధానంగా ఉన్నత వర్గాలకు మాత్రమే ప్రయోజనం కల్పించేలా ఉందని అభిప్రాయపడ్డారు. నూతన పారిశ్రామిక విధానానికి సవరణలు చేపట్టాలని.... లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని బీఎస్పీ నాయకుడు రమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.