ETV Bharat / state

రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తెదేపా రావాలి: బాలకృష్ణ

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆనాడు తారక రామారావు కాపాడారనీ.. ఇప్పుడు ఆ సామర్థ్యం చంద్రబాబునాయడుకే ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 3:20 PM IST

బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తెదేపా అధికారంలోకి రావాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల తెదేపా అభ్యర్థి పతివాడ నారాయణ స్వామికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామతీర్థం వంతెన నుంచి థామస్​పేట వరకు రోడ్​ షో చేపట్టారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆనాడు తారక రామారావు కాపాడారనీ.. ఇప్పుడు ఆ సామర్థ్యం చంద్రబాబునాయడుకే ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి రాత్రీపగలు కష్టపడుతున్న ముఖ్యమంత్రికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. కేంద్రం రాష్ట్రానికి అన్నివిధాల అన్యాయం చేసిందనీ.. జగన్​కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనన్నారు.

ఇవీ చదవండి..

తెదేపా జెండా ఉన్న ఆటోపై వైకాపా కార్యకర్తల దాడి

Intro:ap_cdp_43_07_polesula pai_x mla_fire_avb_g3
place: prodduturu
reporter: madhusudhan

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులను పోలీసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రొద్దుటూరు లోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వరదరాజులరెడ్డి చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల లోకి వెళ్లి బీరువాలు తీసి ఇ పోలీసులు సోదాలు చేయడం ఏమిటని అని ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. నీతి నిజాయితీ గా ఉన్న ప్రజలను నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడం మంచిది కాదన్నారు. కొందరు పోలీస్ వ్యవస్థకె చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని అని వరదరాజులు రెడ్డి చెప్పారు

బైట్ నంద్యాల వరదరాజులరెడ్డి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.