ఇవీ చదవండి
దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు - దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు
అనకాపల్లిలోని దిశ పోలీసు స్టేషన్ భవనానికి వైకాపా రంగులు వేశారు.మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ పీయస్ను విశాఖ రేంజ్ డీఐజీ రంగరావు ప్రారంభించారు. మీ భద్రతే మా బాధ్యత అన్న లోగోకు తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు వేశారు. స్థానిక సంస్థల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వైకాపా ప్రతినిధులెవ్వరు హజరుకాలేదని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రంగులు వేసినా... దిశ స్టేషన్ను ప్రారంభించటం విశేషం.
దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు