ETV Bharat / state

రుషికొండ రేవ్ పార్టీ మాదకద్రవ్యాల కేసు నిందితుడికి ముందస్తు బెయిల్ - rishi konda beach

విశాఖలో సంచలం సృష్టించిన రుషికొండ బీచ్ రేవ్ పార్టీ మాదకద్రవ్యాల కేసులో నిందితుడైన బి.నరేంద్ర కుమార్​కు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్​ను హైకోర్టు మంజూరు చేసిందని ఆరిలోవ పోలీసులు తెలిపారు.

రుషికొండ రేవ్ పార్టీ నిందితుడికి ముందస్తు బెయిల్
author img

By

Published : May 9, 2019, 6:35 AM IST

ఈ కేసు దర్యాప్తు సంబంధించి నిందితుడు నరేంద్ర కుమార్ ప్రతి ఆదివారం ఆరిలోవ స్టేషన్​లో సంతకం చేయాలని, కేసు దర్యాప్తులో సహకరించాలని కోర్టు తెలిపింది.

ఏప్రిల్ 13న రుషికొండ బీచ్​లో కొంతమంది వ్యక్తులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నిషేధిత మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కేసును విచారణ జరుపుతున్న ఆరిలోవ పోలీసులు నిందితుడు నరేంద్ర వాగ్మూలం నమోదు చేసి, విడుదల చేశారు.

అశోక్ కుమార్ సి.ఐ ఆరిలోవ

నరేంద్ర వాగ్మూలం ఈ కేసులో కీలక ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. మాదకద్రవ్యాలు నగరానికి ఎలా వచ్చాయి. ఎవరెవరు వినియోగించారన్న కోణంలో విచారణ జరుగుతున్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి : ఎన్నికల తర్వాత జాతీయ టైగర్​గా మమతా: చంద్రబాబు

Intro:ap_vzm_36_08_mpdo_office_vadda_nirasana_avb_c9 ఉపాధి కూలి బకాయిలు చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లో ఎం పి డి ఓ కార్యాలయం వద్ద కూలీలు ఆందోళన చేపట్టారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద అ కూలీలు నిరసన చేపట్టారు కార్యాలయంలోకి వెళ్లి తిష్ట వేశారు ఉపాధి కూలీ బకాయిలు చెల్లించాలని ప్లేస్ ఇవ్వాలని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పని ప్రదేశాల్లో లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు బకాయిలు మొత్తం వన్ సెంట్ అనే చెల్లించాలని కనీస వేతనం ఇచ్చే విధంగా గా కోరారు సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన తప్పదు అన్నారు అధికారులకు వినతి పత్రం అందజేశారు బకాయిల పరిస్థితిని అధికారులు వివరించారు

Conclusion:ఎంపీడీవో కార్యాలయంలో లో నిరసన తెలుపుతున్న నాయకులు కూలీలు పరిస్థితిని వివరిస్తున్న అధికారులు ఉపాధి కూలీ మౌలిక సదుపాయాలపై వాగ్వాదం చేస్తున్న నాయకులు అధికారులు సమస్య వివరిస్తున్న వ్యవసాయ య కార్మిక సంఘం నాయకుడు శ్రీరామ్ మూర్తి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.