ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో కల్యాణోత్సవం - undefined

సింహాద్రి అప్పన్న సన్నిధిలో కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి పుష్పయాగం జరిగింది.

3063294
author img

By

Published : Apr 21, 2019, 1:09 PM IST

సింహాద్రి అప్పన్న సన్నిధిలో కల్యాణోత్సవం

విశాఖ జిల్లా సింహాచలంలో... అర్చకులు 12 రకాల పుష్పాలతో స్వామివారికి ద్వాదశ ఆరాధన నిర్వహించారు. శేషతల్పంపై పై పవళించిన అప్పన్నకు... వేదమంత్రాలు నాదస్వరం మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం చేశారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పుష్పాంజలి వేడుకతో స్వామివారి వార్షిక కల్యాణాలు పరిసమాప్తమయ్యాయి.

Mumbai, Apr 21 (ANI): The Indian Navy on Saturday launched the third ship of Project 15B, Guided Missile Destroyer Imphal, at Mazagon Dock Shipbuilders Limited (MDL) in Mumbai on Saturday. Keeping with the naval tradition, Reena Lanba, wife of Chief of Naval Staff Admiral Sunil Lanba and President of Navy Wives Welfare Association (NWWA) broke a coconut on the ship's bow to launch the ship.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.