ETV Bharat / state

అన్ని జోన్లతో పోలిస్తే విశాఖ సెజ్ మెరుగైన ఫలితాలు: ఏఆర్ఎం రెడ్డి

author img

By

Published : Apr 18, 2021, 5:34 PM IST

దేశంలోని అన్ని జోన్లతో పోలిస్తే విశాఖ సెజ్ మెరుగైన ఫలితాలు సాధించిందని వీఎస్ఈజడ్ అభివృద్ధి కమిషనర్ ఏఆర్​ఎం రెడ్డి అన్నారు. ఒక బిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని ఈ ఏడాది సాధించామని వెల్లడించారు.

Visakha SEZ
విశాఖ సెజ్

విశాఖ ఎగుమతుల వాణిజ్య మండ‌లి.. గ‌డ‌చిన ఆర్ధిక సంవ‌త్స‌రానికి త‌క్కువ‌గా వృద్ధి రేటు న‌మోదైన‌ప్ప‌టికి దేశంలో మిగిలిన జోన్ల కంటే మెరుగైన ఫ‌లితాలు సాధించి దేశంలోనే ప్ర‌థమ స్ధానంలో నిలిచింది. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో క‌రోనా రెండో వేవ్ లాక్​డౌన్ లేన‌ట్టయితే వీఎస్ఈజడ్ మంచి ప్ర‌గ‌తి రేటు న‌మోదు చేస్తుంద‌ని వీఎస్ఈజడ్ ఆభివృద్ది క‌మిష‌న‌ర్ ఏఆర్ఎం రెడ్డి అన్నారు.

విశాఖ సెజ్

ఐటీ, ఫార్మా రంగాలు మంచి పురోభివృద్ది ఎగుమ‌తుల‌ను న‌మోదు చేసిన‌ట్టు ఆయన వివ‌రించారు. తెలంగాణలో ఐటీ రంగం, ఆంధ్ర‌ప్ర‌దేశ్​లో ఫార్మా, మౌలిక స‌దుపాయాల అంశాలు ప్ర‌ధాన భూమిక పోషించాయ‌న్నారు. ఒక బిలియ‌న్ ఎగుమ‌తులు ల‌క్ష్యాన్ని ఈ ఏడాది సాధించామని ఏఆర్​ఎం రెడ్డి అన్నారు.

ఇవీచదవండి.

త్వరలోనే కోలుకుంటా.. కరోనా జాగ్రత్తలు మరువకండి: పవన్​ కల్యాణ్​

అక్రమ మద్యం పట్టివేత... నిందితులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.