ETV Bharat / state

నేడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య వార్షికోత్సవం.. ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి - Rashtriya Telugu Federation anniversary latest news

నేడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Venkaiah Naidu
author img

By

Published : Jun 27, 2021, 8:38 AM IST

నేడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పాల్గొననున్నారు. వర్చువల్‌ విధానంలో తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

VENKAIAHNAIDU: దేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర: ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.