పోలీసు శాఖ నిర్వహిస్తున్న వనం - మనం కార్యక్రమంలో భాగంగా... విశాఖ జిల్లా పాయకరావుపేట ఎస్సై విభీషణరావు... మంగవరంలోని గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పచ్చని చెట్లు పెంచాలని సూచించారు.
ఇదీ చదవండి: గుర్రంపై సవారీ.. చదువు చెప్పేందుకేనోయీ!